Header Banner

మా నాన్నతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.. మిమ్మల్ని విడిచిపెట్టను! క్రాంతి సంచలన ట్వీట్!

  Sat Jun 07, 2025 13:02        Others

ఇది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత వాదన కాదు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి వేదన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనతండ్రిని కలవనీయడం లేదని, ఆయనతో తనను మాట్లాడనీయడం లేదని ఆమె వాపోతున్నారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు. తన సోదరుడు గిరి, అతని మామ,... తనతండ్రితో మాట్లాడకుండా తనను అడ్డుకున్నాడని శ్రీమతి క్రాంతి వాపోయారు. తన తండ్రి ముద్రగడ ఆరోగ్యం గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియనివ్వడం లేదని, ఆఖరికి బంధువులు, దగ్గరివారు కూడా ఏమీ చెప్పడం లేదని క్రాంతి చెప్పుకొచ్చారు. తనవారైనా... బయటివారైనా ఇలా వ్యవహరించడం సరికాదని, మానవత్వానికే మచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #MudragadaPadmanabham #MudragadaKranti #JusticeForKranti #LetHerMeetHerFather #HumanRightsViolation #FamilyRights #TeluguNews #EmotionalAppeal #MudragadaHealth #SpeakToFather